కాలనీవాసులతో కలిసి డిప్యూటీ కమీషనర్ ని కలిసిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: అక్టోబర్ 16(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి శ్రీనివాస కాలనీ సంక్షేమ సంఘం సభ్యులతో కలిసి హయత్ నగర్ సర్కిల్ డిప్యూటీ కమీషనర్ యాదయ్యని వారి కార్యాలయంలో బుధవారం నాడు కలిశారు. ఈ సందర్బంగా కళ్లెం నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస కాలనీలో మౌలిక వసతుల కొరత చాలా ఎక్కువగా ఉందని, ముఖ్యంగా మంచి పైప్ లైన్ [...]