అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్: డిసెంబర్ 25(భారత్ కి బాత్) గడ్డిఅన్నారం డివిజన్ అధ్యక్షులు దాసరి జయ ప్రకాష్ నేతృత్వంలో నేతాజీ నగర్ చౌరస్తా వద్ద భారతరత్న, భారత మాజీ ప్రధాని, కీర్తిశేషులు అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న గడ్డిఅన్నారం డివిజన్ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి, జాతికి [...]