కొత్తపేట్ లో నూతనంగా ప్రారంభమైన స్నిచ్ మెన్స్ ఫ్యాషన్ వేర్
హైదరాబాద్: డిసెంబర్ 7(భారత్ కి బాత్) కొత్తపేట్ లోని ఎన్టీఆర్ నగర్ వైట్ హౌస్ ఎదురుగా శనివారం నాడు స్నిచ్ ఫ్యాషన్ వేర్ స్టోర్ ను యాజమాన్యం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాని రోహిత్ ఝంనాని మాట్లాడుతూ మా వద్ద ప్రత్యేకమైన, విశేషమైన ఫ్యాబ్రిక్ ఉపయోగిస్తామని, వినియోగదారుల సౌకర్యార్థం కోసం ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా 20% డిస్కౌంట్ ఇస్తున్నామని, వినియోగదారులు ఈ ఆఫర్ ను సద్వినియోగం పరుచుకోవాలని అన్నారు. [...]