Search for:
  • Home/
  • Tag: @Telugunews

కొత్తపేట్ లో నూతనంగా ప్రారంభమైన స్నిచ్ మెన్స్ ఫ్యాషన్ వేర్

హైదరాబాద్: డిసెంబర్ 7(భారత్ కి బాత్) కొత్తపేట్ లోని ఎన్టీఆర్ నగర్ వైట్ హౌస్ ఎదురుగా శనివారం నాడు స్నిచ్ ఫ్యాషన్ వేర్ స్టోర్ ను యాజమాన్యం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాని రోహిత్ ఝంనాని మాట్లాడుతూ మా వద్ద ప్రత్యేకమైన, విశేషమైన ఫ్యాబ్రిక్ ఉపయోగిస్తామని, వినియోగదారుల సౌకర్యార్థం కోసం ఓపెనింగ్ ఆఫర్ సందర్భంగా 20% డిస్కౌంట్ ఇస్తున్నామని, వినియోగదారులు ఈ ఆఫర్ ను సద్వినియోగం పరుచుకోవాలని అన్నారు. [...]

వనస్థలిపురంలో నూతనంగా ప్రారంభమైన హయగ్రీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్

రంగారెడ్డి: నవంబర్ 14(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్లోని పోస్ట్ ఆఫీస్ నుండి గురుద్వారా ఆలయం ఎదురుగా గురువారం నాడు హయగ్రీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను ముఖ్య అతిథిగా లక్ష్మీ హాస్పిటల్ ఫౌండర్ డాక్టర్ లక్ష్మీ హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ హయగ్రీవ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యజమాని రాజు ని ప్రత్యేకంగా అభినందించారు. రాజు ఎంతో కష్టపడే మనస్తత్వం [...]

తుక్కుగూడలో నూతనంగా ప్రారంభమైన పిస్తా హౌస్

రంగారెడ్డి: నవంబర్ 14(భారత్ కి బాత్) మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ సమీపంలోని ఇమామ్ గూడలో వంశీధర్ రెడ్డి, దోమ హరీష్ రెడ్డి, బి. అమిత్ రాజ్ రెడ్డి, అనిరుథ్, ధీరజ్ రెడ్డి, అరవింద్ రెడ్డి, నిఖిల్ ల సంయుక్త నేతృత్వంలో గురువారం నాడు పిస్తా హౌస్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ ప్రారంభోత్సవంలో పిస్తా హౌస్ ఫౌండర్ మరియు చైర్మన్ మహమ్మద్ అబ్దుల్ మజీద్ హాజరై యాజమాన్యాన్ని అభినందించారు. మా [...]

రక్తదానం చేయండి ప్రాణదాతలు అవ్వండి: ఉప్పల శ్రీనివాస్ గుప్తా

హైదరాబాద్: నవంబర్ 11(భారత్ కి బాత్) రక్తదానం చేయండి ప్రాణ దాతలు అవ్వండని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్య వైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. పవిత్ర కార్తీక సోమవారం సందర్భంగా శ్రీ శైవ క్షేత్ర పీఠం తెలంగాణ ఆధ్వర్యంలో టెలిఫోన్ కాలనీ రామకృష్ణ పురంలో ప్రాంతీయ కార్యాలయంలో కార్తీకమాసం శివుని పూజలో మరియు హెల్త్ [...]

నూతన డ్రైనేజీ లైన్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం: కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

రంగారెడ్డి: నవంబర్ 5(భారత్ కి బాత్) గడ్డిఅన్నారం డివిజన్ లోని శ్రీకృష్ణ నగర్, శ్రీనగర్ కాలనీ వద్ద తరచూ డ్రైనేజీ సమస్యతో కాలనీవాసులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మంగళవారం ఉదయం జలమండలి సిబ్బందితో కలిసి కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ కాలనీలోని డ్రైనేజీ సమస్యను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ పొంగి రోడ్డుపై పారుతోందని, దీంతో కాలనీవాసులము, వాహనదారులు తీవ్ర [...]

ఎంపీ ఈటల రాజేందర్ కి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి

మల్కాజ్గిరి: అక్టోబర్ 31(భారత్ కి బాత్) మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ కి శామీర్ పేట్ లోని వారి నివాసంలో కలిసి దీపావళి శుభాకాంక్షలు తెలిపిన హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి. ఈ సందర్భంగా కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి మాట్లాడుతూ దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగులు నింపాలని, టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్త వహించాలని, పండుగని ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరారు. కళ్లెం [...]

కడ్తాల్ తహశీల్దారును సన్మానించిన మాజీ జెడ్పిటిసి దశరథ్ నాయక్

రంగారెడ్డి: అక్టోబర్ 30(భారత్ కి బాత్) కడ్తాల్ మండల తహశీల్దారు ముంతాజ్ ను బుధవారం నాడు కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ శాలువాతో సన్మానించారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో కడ్తాల్ మండల కేంద్రంలో పూర్తైన నూతన భవనంలోకి అడుగుపెట్టిన సందర్భంగా ఎమ్మార్వో ముంతాజ్ ను శాలువాతో సన్మానించి, స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి దశరథ్ నాయక్ మాట్లాడుతూ కడ్తాల్ మండల కేంద్రానికి నూతన తహశీల్దారు కార్యాలయం [...]

బండ్లగూడలో నూతనంగా ప్రారంభమైన కె. భూపాల్ రెడ్డి ప్యూర్ గీ స్వీట్ హౌస్

రంగారెడ్డి: అక్టోబర్ 29(భారత్ కి బాత్) నాగోల్ నుండి బండ్లగూడ వెళ్లే దారిలో ఆదివారం నాడు కె. భూపాల్ రెడ్డి ప్యూర్ గీ స్వీట్ హౌస్ రెండవ బ్రాంచ్ ను ముఖ్య అతిథిగా విచ్చేసి మాజీమంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జి. జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ దీపావళి సందర్భంగా స్వీట్ హౌస్ షాపును ప్రారంభించడం శుభదాయకమని, స్వీట్స్ చాలా రుచిగా ఉన్నాయని అన్నారు. నిలోఫర్ [...]

బీసీ అభివృద్ధికి తోడ్పాటునందిస్తాను: తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జీ

షాద్ నగర్: అక్టోబర్ 29(భారత్ కి బాత్)   షాద్ నగర్ లో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కళ్యాణ్ కార్ జాంగిర్ జీ కి బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టు కాడి శ్రీనివాస్ చేతుల మీదుగా మంగళవారం నాడు నియమాక పత్రం అందుకోవడం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణ్ కార్ జాంగిర్ జీ మాట్లాడుతూ తన బాధ్యతను [...]

ఎడిఎమ్ఎస్ ఈ బైక్ షో రూమ్ ను ప్రారంభించిన కార్పొరేటర్ మొద్దులచ్చిరెడ్డి

రంగారెడ్డి: అక్టోబర్ 29(భారత్ కి బాత్) ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో సిద్ధి వినాయక మోటార్స్ ఎడిఎమ్ఎస్ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ను ప్రారంభించిన బి.యన్. రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి. ఈ కార్యక్రమంలో యజమాని లింగం శ్రీధర్, వెంకటేష్ గౌడ్, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, శరత్ కుమార్, పవన్ రెడ్డి, కిషోర్, చందు తదితరులు పాల్గొన్నారు. [...]