హయత్ నగర్ లో నూతనంగా ప్రారంభమైన హనుమాన్ ఫిట్నెస్ ఏరా
రంగారెడ్డి: మార్చి 3(భారత్ కి బాత్) హయత్ నగర్ మదర్ డైరీ సమీపంలో ఆదివారం నాడు నూతనంగా ఏర్పాటు చేసిన హనుమాన్ ఫిట్నెస్ ఏరా ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథులుగా హయత్ నగర్ మరియు మన్సూరాబాద్ డివిజన్ కార్పొరేటర్లు కళ్లెం నవజీవన్ రెడ్డి, కొప్పుల నరసింహారెడ్డి, హయత్ నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగరాజ్ గౌడ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కార్పోరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఫిట్నెస్ సెంటర్ ప్రారంభోత్సవం అనంతరం [...]