అనాధాశ్రమంలో నూతన సంవత్సర వేడుకలలో పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్తా
రంగారెడ్డి: జనవరి 1(భారత్ కి బాత్) నూతన సంవత్సరం సందర్భంగా ఎల్బీనగర్ లోని అనాధాశ్రమంలో స్టూడెంట్స్ తో నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని అనాధ పిల్లలతో కేక్ కట్ చేయించిన అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షుడు మరియు జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా. అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ రంగారెడ్డి జిల్లా యువజన సంఘం అధ్యక్షుడు లోకేష్ గుప్తా ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలను ఎల్బీనగర్లోని అనాధాశ్రమంలో [...]