ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయాలి- పద్మ అనిల్ ముదిరాజ్
రంగారెడ్డి: జనవరి 8(భారత్ కి బాత్) తలకొండపల్లి మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ లేక మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తలకొండపల్లి ఉప సర్పంచ్, బిజేవైఎం కల్వకుర్తి అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్ అని అన్నారు. పిల్లలకు నూతన ఆధార్ కార్డులు తీయాలన్న, పేరు, అడ్రస్, మార్చాలన్న, ప్రస్తుతం అందరి ఆధార్ కార్డులో అడ్రస్ జిల్లా మహబూబ్ నగర్, రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని ఉంది, వాటిని [...]