జనవరి 22న ప్రతి ఒక్కరు ఇంటి వద్ద దీపాలు వెలిగించి దీపావళి జరుపుకోవాలి- కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి
రంగారెడ్డి: జనవరి 14(భారత్ కి బాత్) ఈ(జనవరి) నెల 22వ తేదిన భవ్యమైన అయోధ్య రామ మందిరంలో శ్రీ రాముల వారి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా భారతమాత ముద్దుబిడ్డ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు పుణ్యక్షేత్రాల పరిసరాలు శుభ్రపరచే కార్యక్రమంలో భాగంగా ఆదివారం నాడు హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవ జీవన్ రెడ్డి గ్రామంలోని పాత హనుమాన్ దేవాలయంలో పరిశుభ్రతా కార్యక్రమం నిర్వహించారు. ఈ [...]