భరత జాతికి స్ఫూర్తి.. యువతకు మార్గదర్శి..
భరత జాతికి స్ఫూర్తి..
*యువతకు మార్గదర్శి..
*ఓ యువతా మేలుకో
అంటూ మనదేశ యువతకు*
*తనదైన మార్గంలో దిశానిర్దేశం చేసి
*ఇనుప కండలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పమైన మనస్సు గల యువత దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చ గలదని వివేకానందుని ప్రగాఢ విశ్వాసం.
ప్రజలందరికీ స్వామి వివేకానంద 161 వ జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు.
సదా మీ సేవలో….. మీ…
కె. సంజయ్ కుమార్
అధ్యక్షుడు – స్ఫూర్తి సేవా సమితి