విద్యార్థుల రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో
రంగారెడ్డి: జనవరి 12(భారత్ కి బాత్)
విద్యార్థుల రాజకీయ పార్టీ ఆధ్వర్యంలో స్వామీ వివేకానంద 161వ జయంతి వేడుకలు నిర్వహించడం జరిగింది. అనంతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, పార్టీ శ్రేణులు మాట్లాడుతూ మన దేశ ప్రజలు వివేకానంద స్వామి వారి స్ఫూర్తితో ముందుకు సాగాలని యువతకు, సమాజానికి పిలుపునివ్వడం జరిగిందని అన్నారు.