అంబరాన్నంటిన మహిళల సంబరాలు
నూకల పద్మా రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మహిళల దినోత్సవం హైదరాబాద్: మార్చి 4(భారత్ కి బాత్) నాగోల్ లోని పీఎంఆర్ కన్వెన్షన్ హాల్లో మంగళవారం నాడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు తెలంగాణ రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మహబూబ్ నగర్ ఎంపీ డికె అరుణ పేర్కొన్నారు. మహిళలు పురుషులతో సమానంగా రాణిస్తూ ముందుకు సాగుతున్నారని కొనియాడారు. తెలంగాణ రెడ్డి ఉమెన్స్ [...]