వనస్థలిపురంలో నూతనంగా ప్రారంభమైన అర్బన్ ఫీస్ట్
రంగారెడ్డి: ఫిబ్రవరి 13(భారత్ కి బాత్)
ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురంలోని ఎన్.జి.ఓ’ఎస్ కాలనీలో గవర్నమెంట్ లైబ్రరీ దగ్గరలో గురువారం నాడు అర్బన్ ఫీస్ట్ ను యజమానులు నాగరాజు, మహేష్ లు కుటుంబసభ్యుల సమక్షంలో ప్రారంభించారు. యజమానులు మాట్లాడుతూ అర్బన్ ఫీస్ట్ లో కాంటినెంటల్ వెజ్ బర్గర్స్, వెజ్ పాస్తా, వెజ్ ఫ్రైస్, వెజ్ శాండ్‌విచ్‌లు అలాగే వేయించిన మోమోస్, మ్యాగీ, చైనీస్, చికెన్ 65, నాన్ వెజ్ పిజ్జాలు, నాన్ వెజ్ స్టార్టర్స్, నాన్ వెజ్ శాండ్‌విచ్‌లు అందరికి అందుబాటు ధరలలో అందిస్తున్నామని పేర్కొన్నారు. స్పెషల్ గా స్టూడెంట్స్ కి ప్రొజెక్టర్ (హోమ్ థియేటర్) మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేసామని తెలియజేశారు. స్విగ్గి, జొమాటో, మ్యాజిక్ పిన్ మరియు హోమ్ డెలివరీ కూడా అందుబాటులో ఉందని అన్నారు. 8186894009 నంబర్ ను సంప్రదించగలరని యాజమాన్యం వారు తెలియజేశారు.