Search for:
  • Home/
  • क्षेत्र/
  • బడంగ్ పేట్ లో రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు

బడంగ్ పేట్ లో రాజేష్ నాయక్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు

రంగారెడ్డి: ఫిబ్రవరి 16(భారత్ కి బాత్)

మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో పరిధిలో గల బంజారా సోదరులు ఏర్పాటు చేసిన శ్రీ శ్రీ శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మాజీ మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. ఈ సందర్భంగా పారిజాత నరసింహారెడ్డి మాట్లాడుతూ గిరిజన సోదరుల హక్కుల కోసం దేశమంతటా పర్యటించి వారి హక్కుల సాధన కోసం పోరాడిన మహనీయుడు శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, గజ్జల రామచంద్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు పోరెడ్డి భాస్కర్ రెడ్డి, బడంగ్పేట్ బంజారా వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వడ్యా రాజేష్ నాయక్, వైస్ ప్రెసిడెంట్ లకావత్ సిల్మా నాయక్ మరియు బాజీ సింగ్ కోశాధికారి డి. నాగేశ్వరరావు, జాయింట్ సెక్రెటరీ రాము నాయక్, జనరల్ సెక్రెటరీ ఏ. రామదాసు నాయక్, గట్టు బాలకృష్ణ, ధరావత్ స్వామి నాయక్, జటావత్ రవి నాయక్, ఆర్. శీను నాయక్, కే. శ్రీను నాయక్, జెల్ల రమేశ్ గౌడ్, ఓర్సు స్వామి తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required