మీర్పేట్ మున్సిపల్ నూతన కమిషనర్ ని సత్కరించిన ద్యాసాని తిరుపతి రెడ్డి
రంగారెడ్డి: అక్టోబర్ 29(భారత్ కి బాత్) మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్ గా నియమితులైన జ్ఞానేశ్వర్ ని మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికి, పుష్పగుచ్చం అందించి, శాలువాతో సత్కరించిన మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పదో డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ ద్యాసాని తిరుపతి రెడ్డి. అలాగే ఈ కార్యక్రమంలో జిల్లా యువ మోర్చా కార్యవర్గసభ్యులు మన్యం రవీందర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు [...]