మాజీ మంత్రిని కలిసిన సయ్యద్ అజ్జు
రంగారెడ్డి: జనవరి 5(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గ మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డిని శనివారం నాడు మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జల్పల్లి మున్సిపాలిటీ సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ అజ్జు. ఈ సందర్భంగా అజ్జు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖశాంతులతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరారు.