నూతన వధూవరులను ఆశీర్వదించిన విజయ్ రాథోడ్
రంగారెడ్డి: ఆగష్టు 29(భారత్ కి బాత్)
ఆమనగల్లు మండలంలోని శంకర్ కొండ తాండ గ్రామ పంచాయతీకి చెందిన నేనావత్ రాంగి, రవి నాయక్ కుమారుడు సిద్దు రిసెప్షన్ వేడుకలకు కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శంకర్ కొండ తాండలో జరిగిన కార్యక్రమంలో హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జాను నాయక్, సందీప్ నాయక్, శారదా, దేవి, బమని తదితరులు పాల్గొన్నారు.