Search for:
  • Home/
  • क्षेत्र/
  • వనస్థలిపురంలో నూతనంగా ప్రారంభమైన మిస్టర్ చెఫ్ మండి హౌస్

వనస్థలిపురంలో నూతనంగా ప్రారంభమైన మిస్టర్ చెఫ్ మండి హౌస్

రంగారెడ్డి: జనవరి 16(భారత్ కి బాత్)

ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం గేట్వే కాలనీ, పోస్ట్ ఆఫీస్ దగ్గరలో, మసీద్ రోడ్ లో గురువారం నాడు యజమాని మేఘనాథ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రారంభించడమైనది. ఈ సందర్భంగా యజమాని మేఘనాథ్ గౌడ్ మాట్లాడుతూ మా వద్ద రుచికరమైన భోజనం అందుబాటులో ఉందని, బిర్యానీస్, చికెన్ మండి, మటన్ మండి, ఫిష్ మండి, ఎగ్ మండి, వెజ్ మండి, మిక్స్డ్ మండి, 4 ఫీట్ మండి మరియు 5 ఫీట్ మండి అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. అలాగే ఆన్లైన్ డెలివరీస్ స్విగ్గి, జొమాటో లు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రుచి, శుచికరమైన భోజనానికి మిస్టర్ చెఫ్ మండి హౌస్ కు రావాల్సిందిగా కోరారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required