కేంద్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందాలి: బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిట్టు శ్రీశైలం
రంగారెడ్డి: డిసెంబర్ 22(భారత్ కి బాత్) ఇబ్రహీంపట్నం నియోజకవర్గం రాచకొండ మైలారం(దండు మైలారం) వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ శ్రీ గంగిడి మనోహర్ రెడ్డితో కలిసి వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించడం జరిగింది. ప్రచార రథంలో ఎల్ఈడీ స్క్రీన్ పై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రసంగాన్ని లైవ్ లో వీక్షించారు. ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ [...]