Search for:
  • Home/
  • क्षेत्र/
  • తెలంగాణ ప్రభుత్వం ఆరెకటిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: కళ్యాణ్ కార్ జహంగీర్ జీ

తెలంగాణ ప్రభుత్వం ఆరెకటిక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: కళ్యాణ్ కార్ జహంగీర్ జీ

రంగారెడ్డి: జనవరి 7(భారత్ కి బాత్)

 

తెలంగాణ రాష్ట్రంలో ఆరెకటికల అభివృద్ధికి 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జహంగీర్ జీ డిమాండ్ చేశారు. ఆరెకటికలకు బిసి- డి కాకుండా బిసి- ఏ హోదా కల్పించాలని, వృత్తి భద్రత కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే జీవో తీసుకురావాలని డిమాండ్ చేశారు. నాటు సారా నిర్వాసితులకు ఆరెకటికలకు ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు. ఆరెకటికలకు చట్టసభలలో నామినేట్ పోస్టులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required