నూతనంగా ప్రారంభమైన కే.ఎస్.బి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్
రంగారెడ్డి: జనవరి 7(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీలో ఆదివారం నాడు కే.ఎస్.బి మల్టిస్పెషాలిటీ హాస్పిటల్ ను ప్రారంభించిన మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి మరియు మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, హాస్పిటల్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.