మహమ్మద్ ఇసాక్ నిండు నూరేళ్లు ఆరోగ్యాలతో జీవించాలని కోరిన సంపంగి శ్రీశైలం
హైదరాబాద్: డిసెంబర్ 31(భారత్ కి బాత్)
చంద్రధన గ్రామ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహమ్మద్ ఇసాక్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ మహాసభ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సంపంగి శ్రీశైలం. ఈ సందర్భంగా సంపంగి శ్రీశైలం మాట్లాడుతూ మృదుస్వభావి, మంచి వక్త అయిన మహమ్మద్ ఇసాక్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నానని తెలిపారు.