సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
రంగారెడ్డి: అక్టోబర్ 20(భారత్ కి బాత్) ఎల్.బి. నగర్ నియోజకవర్గం హయత్ నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి ఆదివారం నాడు వారి నివాసంలో డివిజన్ బీజేపీ శ్రేణులతో కలిసి పార్టీ సభ్యత్వ నమోదుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ 45 రోజుల్లోనే 9 కోట్లకు పైగా సభ్యత్వాలతో ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య పార్టీల్లో ఒకటిగా బీజేపీ ఎదిగిందని, దీనికి ప్రధాన కారణం [...]