Search for:
  • Home/
  • क्षेत्र/
  • ఉప్పల వెంకటేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జహంగీర్ జి, సంపంగి శ్రీశైలం

ఉప్పల వెంకటేష్ ని మర్యాదపూర్వకంగా కలిసిన జహంగీర్ జి, సంపంగి శ్రీశైలం

హైదరాబాద్: డిసెంబర్ 28(భారత్ కి బాత్)

హైదరాబాదులో తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ని వారి స్వగృహంలో శనివారం నాడు మర్యాదపూర్వకంగా కలిసిన కళ్యాణ్ కార్ జహంగీర్ జి మరియు సంపంగి శ్రీశైలం. ఈ సందర్భంగా కళ్యాణ్ కార్ మాట్లాడుతూ తెలంగాణ బీసీ రాష్ట్ర మహాసభ గురించి కూలకశంగా ఉప్పల వెంకటేష్ కి వివరించామని తెలిపారు. అలాగే ఉప్పల వెంకటేష్ తెలంగాణ రాష్ట్ర మహాసభ గురించి తగిన సూచనలు, జాగ్రత్తలు తెలిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు, తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జహంగీర్ జి మరియు రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ ఉపాధ్యక్షులు సంపంగి శ్రీశైలం, కళ్యాణ్ కార్ శంకర్ జి తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required