సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ దేప సురేఖ
రంగారెడ్డి: అక్టోబర్ 10(భారత్ కి బాత్) మహేశ్వరం నియోజకవర్గం ఆర్ కె పురం డివిజన్ పరిధిలోని అల్కాపురి కాలనీలో అల్కాపురి పార్కు నందు అల్కాపురి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాల వేడుకలో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం ఆర్ కె పురం డివిజన్ మాజీ కార్పోరేటర్, (జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్) దేప సురేఖ భాస్కర్ రెడ్డి [...]