Search for:
  • Home/
  • क्षेत्र/
  • ఎడిఎమ్ఎస్ ఈ బైక్ షో రూమ్ ను ప్రారంభించిన కార్పొరేటర్ మొద్దులచ్చిరెడ్డి

ఎడిఎమ్ఎస్ ఈ బైక్ షో రూమ్ ను ప్రారంభించిన కార్పొరేటర్ మొద్దులచ్చిరెడ్డి

రంగారెడ్డి: అక్టోబర్ 29(భారత్ కి బాత్)

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలో సిద్ధి వినాయక మోటార్స్ ఎడిఎమ్ఎస్ ఎలక్ట్రికల్ బైక్ షోరూమ్ ను ప్రారంభించిన బి.యన్. రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి. ఈ కార్యక్రమంలో యజమాని లింగం శ్రీధర్, వెంకటేష్ గౌడ్, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, శరత్ కుమార్, పవన్ రెడ్డి, కిషోర్, చందు తదితరులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required