ఆదిభట్లలో నూతనంగా ప్రారంభమైన అనీక్ స్టూడియో సెలూన్
రంగారెడ్డి: అక్టోబర్ 6(భారత్ కి బాత్) ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిభట్ల మున్సిపాలిటీ టిసిఎస్ పక్కన అనీక్ స్టూడియో ప్రముఖ సెలూన్ ను యజమాని పిండిగా హోమేశ్వర్ ఆధ్వర్యంలో వైస్ చైర్మన్ కె. యాదగిరితో కలిసి ప్రారంభించిన యువ నాయకులు ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ మర్రి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా యజమాని పిండిగా హోమేశ్వర్ మాట్లాడుతూ మా వద్ద మనిక్యూర్ పెడిక్యూర్, ఆయిల్ మసాజ్(హెడ్), ఫేషియల్స్, గ్రూమింగ్, [...]