శ్రీ భువి ప్రాపర్టీస్ చైర్మన్ వర్కల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం
హైదరాబాద్: సెప్టెంబర్ 16(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేటలోని అంకుర హాస్పిటల్ పక్కన శ్రీ భువి ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సారథ్యంలో చైర్మన్ వర్కల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఆదివారం గణనాథుని పూజ మహోత్సవం మరియు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్కల వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఏ కొత్త ప్రభుత్వం ఏర్పడిన గాని మొదట్లో ఒడిదుడుకులు ఏర్పడడం సహజమేనని, అమ్మవారి దసరా [...]