Search for:
  • Home/
  • Tag: @rangareddy

నూతన వధూవరులను ఆశీర్వదించిన విజయ్ రాథోడ్

రంగారెడ్డి: ఆగష్టు 29(భారత్ కి బాత్)   ఆమనగల్లు మండలంలోని శంకర్ కొండ తాండ గ్రామ పంచాయతీకి చెందిన నేనావత్ రాంగి, రవి నాయక్ కుమారుడు సిద్దు రిసెప్షన్ వేడుకలకు కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శంకర్ కొండ తాండలో జరిగిన కార్యక్రమంలో హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జాను నాయక్, సందీప్ నాయక్, శారదా, దేవి, బమని [...]

ఆనంద్ నగర్ లో నూతనంగా ప్రారంభమైన ట్రూ హెల్త్ డయాగ్నస్టిక్స్ మరియు క్లినిక్

రంగారెడ్డి: ఆగష్టు 27(భారత్ కి బాత్)   ఉప్పల్ మండల్, ఆనంద్ నగర్ ఫతుల్లగూడాలో తాజా టిఫిన్ ఎదురుగా సోమవారం నాడు ట్రూ హెల్త్ డయాగ్నస్టిక్స్ మరియు క్లినిక్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, అరుణ సురేందర్ యాదవ్ లు హాజరయ్యారు. డైరెక్టర్, న్యూరో సర్జన్ డా. ఎమ్. జయవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మా వద్ద అత్యాధునికమైన టెక్నాలజీ, అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారని, పేద ప్రజలకు అతి [...]

బి. ఎన్. రెడ్డిలో నూతనంగా ప్రారంభమైన వేవ్ సెలూన్

రంగారెడ్డి: ఆగష్టు 25(భారత్ కి బాత్) ఎల్. బి. నగర్ నియోజకవర్గం బి. ఎన్. రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని బి. ఎన్. రెడ్డి నగర్ ఫేస్ 1లో నూతన వేవ్ సెలూన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బి. ఎన్. రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో యజమాని పోరెడ్డి యశ్వంత్ రెడ్డి, మరియు అతని టీం సభ్యులు, పార్టీ నాయకులు [...]

కొంగరకలాన్ లో ప్రారంభమైన కేన్స్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కేంద్రం

ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి: ఆగష్టు 24(భారత్ కి బాత్)   రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజికవర్గం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌ ప్రాంతంలో నెలకొల్పిన కేన్స్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పరిశ్రమను శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ [...]

ఆర్య వైశ్యులకు వెన్నంటే ఉంటా

టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త  ఆర్య వైశ్య భవన నిర్మాణానికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందజేత హైదరాబాద్: ఆగష్టు 18(భారత్ కి బాత్) ఆర్య వైశ్యులకు అండగా ఉంటానని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల [...]

బాలాపూర్ లో నూతనంగా ప్రారంభమైన న్యూ అరేబియన్ మండి @37 అరేబియన్ రెస్టారెంట్

రంగారెడ్డి: ఆగష్టు 17(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ రోడ్ లో గణేష్ చౌక్ వద్ద శనివారం నూతనంగా న్యూ అరేబియన్ మండి @37 అరేబియన్ రెస్టారెంట్ ను యజమానులు ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమానులు సయ్యద్ జావీద్, సయ్యద్ వాజీద్, సయ్యద్ బషీర్ లు మాట్లాడుతూ మా వద్ద శుభ్రమైన, నాణ్యమైన భోజనాన్ని(మండి) ప్రజలకు అందిస్తున్నామని, ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు. మటన్ మండి, [...]

హస్తినాపురంలో శ్రీ చక్రేశ్వరి ఇంటర్నేషనల్ స్కూల్లో ఎస్ కే యం ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభం

రంగారెడ్డి: ఆగష్టు 16(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్లోని విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలనీ శ్రీ చక్రేశ్వరి ఇంటర్నేషనల్ స్కూల్లో జెండా ఆవిష్కరణ మరియు ఎస్ కే యం ఫైన్ ఆర్ట్స్ అకాడమీను ముఖ్య అతిథిగా విచ్చేసిన హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ చక్రేశ్వరి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ శ్రీనివాస చారి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు, సాంస్కృతిక [...]

బాలాపూర్ లో నూతనంగా ప్రారంభమైన సాయి బాబా ట్రేడర్స్(సానిటరీ)

రంగారెడ్డి: ఆగష్టు 15(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో బాలాపూర్ 17వ డివిజన్ కి చెందిన సాయి హోమ్స్ కాలనీ వద్ద పెయింట్ షాప్ ప్రారంభించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. యజమానులు రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్ లు మాట్లాడుతూ మా వద్ద పెయింట్స్, హార్డ్వేర్, పాలిష్ ఐటమ్స్, టూల్స్, జెకె పుట్టి, [...]

శ్రీ సాయి నగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ హాల్ ను ప్రారంభించిన ఈటల రాజేందర్

రంగారెడ్డి: ఆగష్టు 12(భారత్ కి బాత్)   ఎల్. బి. నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ శ్రీ సాయి నగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా శ్రీ సాయి నగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడుతూ కమిటీ హాల్ ను ప్రారంభించిన [...]

శ్రీ పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి

రంగారెడ్డి: ఆగష్టు 12(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్ లోని శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజ స్థంభం ప్రతిష్ట కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎరుకల విశ్వనాథ్ గౌడ్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. [...]