బి. ఎన్. రెడ్డిలో నూతనంగా ప్రారంభమైన వేవ్ సెలూన్
రంగారెడ్డి: ఆగష్టు 25(భారత్ కి బాత్)
ఎల్. బి. నగర్ నియోజకవర్గం బి. ఎన్. రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని బి. ఎన్. రెడ్డి నగర్ ఫేస్ 1లో నూతన వేవ్ సెలూన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బి. ఎన్. రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో యజమాని పోరెడ్డి యశ్వంత్ రెడ్డి, మరియు అతని టీం సభ్యులు, పార్టీ నాయకులు రఘురాం నేత, శ్రీధర్ రావు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.