బాలాపూర్ లో నూతనంగా ప్రారంభమైన సాయి బాబా ట్రేడర్స్(సానిటరీ)
రంగారెడ్డి: ఆగష్టు 15(భారత్ కి బాత్)
మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో బాలాపూర్ 17వ డివిజన్ కి చెందిన సాయి హోమ్స్ కాలనీ వద్ద పెయింట్ షాప్ ప్రారంభించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. యజమానులు రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్ లు మాట్లాడుతూ మా వద్ద పెయింట్స్, హార్డ్వేర్, పాలిష్ ఐటమ్స్, టూల్స్, జెకె పుట్టి, బిర్లా పుట్టి, సానిటరీకి సంబంధించిన వస్తువులు చౌక ధరకే లభిస్తాయని అన్నారు. అలాగే మా వద్ద డీలర్ షిప్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వంగేటి ప్రభాకర్ రెడ్డి, బండారి మనోహర్, ఎర్ర జైహింద్, నాయకులు, బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.