మయోడియ ప్యూర్ వెజ్ బేకర్స్ గ్రాండ్ ఓపెనింగ్
హైదరాబాద్: డిసెంబర్ 27(భారత్ కి బాత్)
కొత్తపేట టెలిఫోన్ కాలనీలో నూతనంగా మయోడియ ప్యూర్ వెజ్ బేకర్స్ ప్రారంభమైంది. బేకరీ అధినేత హరికృష్ణ గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ బేకరీ ప్రత్యేకత ఏంటంటే పూర్తిగా శుద్ధ శాకాహార ఉత్పత్తులు అందించడం, నాణ్యత గల పిండివంటలతో సహా రుచికరమైన కేకులు, పేస్ట్రీలు, బ్రెడ్ ఐటమ్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయని అన్నారు. శుభకార్యాల కోసం ప్రత్యేక ఆర్డర్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందని తెలిపారు. కొత్త సంవత్సరంలో 25% డిస్కౌంట్ ఆఫర్లతో మీ ముందుకు తీసుకొచ్చామని ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోగలరని యాజమాన్యం వారు కోరారు.