Search for:
  • Home/
  • Tag: @hyderabad

ముసారంబాగ్ లో ఘనంగా ప్రారంభమైన డబ్ల్యూఈ 8 @ బాక్స్ క్రికెట్

బాక్స్ క్రికెట్ కు భలే క్రేజ్ గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరించిన నయా క్రీడ హైదరాబాద్: సెప్టెంబర్ 16(భారత్ కి బాత్) మలక్పేట్ నియోజకవర్గం ముసారంబాగ్ లో ఆరోరా కాలేజ్ ఎదురుగా ఆదివారం డబ్ల్యూఈ 8 @ బాక్స్ క్రికెట్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ లింగాల హరి గౌడ్, బీసీ యువజన సంఘం అధ్యక్షులు కనకాల శ్యామ్ హాజరై మాట్లాడుతూమైదానాల కొరతతో క్రీడాకారుల [...]

ముసారంబాగ్ యువశక్తి ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం

హైదరాబాద్: సెప్టెంబర్ 16(భారత్ కి బాత్)   ముసారంబాగ్ డివిజన్లోని గౌర విజయ్ కుమార్, హనుమల భరత్ కుమార్ బీజేవైఎం భాగ్య నగర్ జిల్లా ప్రెసిడెంట్ సంయుక్త ఆధ్వర్యంలో టీవీ టవర్ ఎక్స్ రోడ్ వద్ద ఆదివారం గణేష్ పూజ మహోత్సవం, అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భాగ్యనగర్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ శ్యామ్ రెడ్డి సురేందర్ రెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ [...]

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: సెప్టెంబర్ 12(భారత్ కి బాత్)   వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా గురువారం గడ్డిఅన్నారం డివిజన్‌లోని మధురపురి కాలనీ, లలితానగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గణపతి మహదేవుని ఆశీస్సులు కోరుతూ అన్నదాన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు [...]

గ్రీన్ పార్క్ కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు

హైదరాబాద్: సెప్టెంబర్ 11(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 3 లో వినాయక యూత్ అసోసియేషన్ వారు వినాయక నవరాత్రుల్లో భాగంగా పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా వినాయకుని పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. లడ్డు వేలం పాటలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సొంత గృహాలు నిర్మించుకుంటూ, వారు [...]

కర్మాన్ ఘాట్ లో నూతనంగా ప్రారంభమైన గ్రాండ్ కట్స్ యునిసెక్స్ బ్యూటీ సెలూన్

హైదరాబాద్: సెప్టెంబర్ 2(భారత్ కి బాత్)   కర్మాన్ ఘాట్ ఎక్స్ రోడ్లో పద్మా నగర్ కాలనీ, వెంకటేశ్వర హాస్పిటల్ ప్రక్కన ఆదివారం నాడు లింగోజిగూడ కార్పొరేటర్, జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రాండ్ కట్స్ యునిసెక్స్ బ్యూటీ సెలూన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాని పి. వినోద్ కుమార్ మాట్లాడుతూ మా వద్ద ఆడ, మగ, చిన్న పిల్లలకు చౌకైనా [...]

సైదాబాద్ లో నూతనంగా ప్రారంభమైన ఇండియన్ డెంటల్ స్పెషాలిటీస్

హైదరాబాద్: ఆగష్టు 25(భారత్ కి బాత్)   మలక్పేట్ నియోజకవర్గం సైదాబాద్ డివిజన్లో కదారియా మసీదు పక్కన ఆదివారం నాడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇండియన్ డెంటల్ స్పెషాలిటీస్ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగా మలక్పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలలా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డెంటల్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ మాట్లాడుతూ మా వద్ద ప్రత్యేకంగా డెంటల్ స్కానర్స్ కూడా [...]

సంతోష్ నగర్ లో నూతనంగా ప్రారంభమైన స్పైస్ అరేబియన్ మండి

హైదరాబాద్: ఆగష్టు 24(భారత్ కి బాత్)   హైదరాబాదులోని సంతోష్ నగర్ లో శ్రీనివాస్ హాస్పిటల్ ఎదురుగా శుక్రవారం నాడు స్పైస్ అరేబియన్ మండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాకత్ పురా ఎమ్మెల్యే జనాబ్ మెహరాజ్ హుస్సేన్ సాహేబ్ పాల్గొనన్నారు. యజమానులు వెంకట్ శివ్ రామ్, వినయ్, ఉదయ్ లు మాట్లాడుతూ మా వద్ద చికెన్ మండి, మటన్ మండి, ఫిష్ మండి ఫుడ్ ఐటమ్స్ ప్రత్యేకంగా లభించునని [...]

వారాహి భవన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న శేఖర రావు పేరాల

హైదరాబాద్: ఆగష్టు 23(భారత్ కి బాత్)   ఐఎస్ సదన్ డివిజన్లోని భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి ఎదురుగా వినయ్ నగర్ కాలనీలో జి. దివ్యవాణి నేతృత్వంలో వారాహి భవన్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేఖర్ రావు పేరాల, ఐ ఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేతా మధుకర్ రెడ్డి, సైదాబాద్ కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డి, ఆర్కే పురం కార్పోరేటర్ రాధ ధీరజ్ రెడ్డి హాజరై [...]

దళిత బిడ్డ పెళ్లికి చేయూతనిచ్చిన ఉప్పల ఫౌండేషన్

హైదరాబాద్: ఆగష్టు 22(భారత్ కి బాత్)   హైదరాబాద్ లోని నాగోల్ లో ఉప్పల శ్రీనివాస్ గుప్త క్యాంపు కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన (ఎస్సీ మాదిగ సామజిక వర్గం) మోటం గణేష్ జగదాంబల కుమార్తె మౌనిక వివాహానికి పుస్తె మెట్టెలు, చీర, గాజులను టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు [...]

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా- తిరంగా యాత్ర

తిరంగా యాత్రలో పాల్గొన్న వేలాదిమంది యువతీ, యువకులు   హైదరాబాద్: ఆగష్టు 14(భారత్ కి బాత్)   78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర వేడుకలను బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ ఆధ్వర్యంలో సాలార్జంగ్ మ్యూజియం పిస్తా హౌస్ నుండి చార్మినార్ వరకు వేలాది మంది యువతీ, యువకులతో తిరంగా యాత్ర ఘనంగా [...]