Search for:
  • Home/
  • Tag: @hyderabad

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా- తిరంగా యాత్ర

తిరంగా యాత్రలో పాల్గొన్న వేలాదిమంది యువతీ, యువకులు   హైదరాబాద్: ఆగష్టు 14(భారత్ కి బాత్)   78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర వేడుకలను బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ ఆధ్వర్యంలో సాలార్జంగ్ మ్యూజియం పిస్తా హౌస్ నుండి చార్మినార్ వరకు వేలాది మంది యువతీ, యువకులతో తిరంగా యాత్ర ఘనంగా [...]

చంపాపేట‌లో అత్యాధునిక కార్డియాల‌జీ ఆస్ప‌త్రి

ఓనస్ ఆస్పత్రిలో ప్రారంభమైన స‌రికొత్త విభాగం ప్రారంభించిన తెలంగాణ ప్ర‌ణాళికా మండ‌లి వైస్ ఛైర్మ‌న్ చిన్నారెడ్డి   హైదరాబాద్: జులై 3(భారత్ కి బాత్) నగరంలోని చంపాపేట ప్రాంత వాసులకు అత్యున్న‌త స్థాయి గుండె వైద్య చికిత్సలు అందించేందుకు ఓనస్ రోబోటిక్, కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో కొత్తగా అత్యాధునిక కార్డియాలజీ విభాగాన్ని ఆదివారం ప్రారంభించారు. తెలంగాణ ప్ర‌ణాళికా మండ‌లి వైస్ ఛైర్మ‌న్ చిన్నారెడ్డి చేతుల మీదుగా ఈ విభాగం [...]

బి.యన్. రెడ్డి నగర్ చౌరస్తాలో ఘనంగా ప్రారంభమైన ఎస్.వి. లీడ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్

హైదరాబాద్: జూన్ 28(భారత్ కి బాత్)   హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎల్బీనగర్ నియోజకవర్గం బి.ఎన్. రెడ్డి నగర్ క్రాస్ రోడ్ లో శుక్రవారం నాడు ఎస్.వి. లీడ్ ఇండియా హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఘనంగా ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ కె. హనుమ, డైరెక్టర్లు ఎన్. జితేందర్ రెడ్డి, ఎం. మంగ్ల, ఆర్. రమేష్ పాల్గొని పూజలు, యజ్ఞ యాగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా యాజమాన్యం [...]

सरस्वती हिंदी माहाविद्यालय (SHMV FOUNDATION) का वेबसाइट और लोगो लांच

सरस्वती हिंदी माहाविद्यालय (SHMV FOUNDATION) का वेबसाइट और लोगो लांच हैदराबाद – सरस्वती हिंदी माहाविद्यालय (SHMV FOUNDATION) का वेबसाइट (www.shmvfoundation.com)और लोगो लांच किया गया। इस संस्था के संस्थापक डॉ गुंडाल विजय कुमार के माता पिता गुंडाल राघवेंधर जी गुंडाल रमण श्री जी और प्रेरणा हिंदी प्रचारिणी सभा का संस्थापक , [...]

నూతనంగా ప్రారంభమైన అజీబో రాయల్ అరేబియన్ రెస్టారెంట్

హైదరాబాద్: జనవరి 27(భారత్ కి బాత్)   పార్లమెంటు సభ్యులు హైదరాబాద్ అసదుద్దీన్ ఒవైసీ శుక్రవారం నాడు అజీబో రాయల్ అరేబియన్ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లో పెదవి విరుచుకునే సువాసన గల అరేబియన్ రుచికరమైన వంటకాలను అందించే మొట్టమొదటి రెస్టారెంట్. వంటకాలను మరింత రుచిగా, అసాధారణంగా చేయడానికి దేశీ టాంగ్ సూచనతో ప్రామాణికమైన పద్ధతులను ఉపయోగించి తయారుచేసిన కొన్ని ప్రామాణికమైన అరేబియా వంటకాల ప్రదర్శనతో, అజీబోలో రుచికరమైన వంటకాలు ప్రత్యేకంగా [...]

ప్రభుత్వం ఆరెకటికల కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: జి. అశోక్ కుమార్

హైదరాబాద్: జనవరి 27(భారత్ కి బాత్)   తెలంగాణాలో జనాభా ప్రతిపాదికన ఆరెకటిక కులానికి రూ.500 కోట్లతో కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ఆరెకటిక అభివృద్ధి సంఘం అధ్యక్షులు జి. అశోక్ కుమార్ అన్నారు. కోఠి హనుమాన్ టెక్ డి లోని బీసీ సాధికారత భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా పది లక్షలకు పైమాటే ఉన్నారన్నారు. తెలంగాణ కోసం మా ఆరెకటిక బిడ్డ [...]

దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కళ్యాణ్ కార్ జాంగిర్ జి

హైదరాబాద్: జనవరి 25(భారత్ కి బాత్)   జ్యోతిరావు పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం నాడు 14వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య అవార్డు ప్రోగ్రాంలో తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జి చేస్తున్న సేవలను గుర్తించి దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది. [...]

దిల్ సుఖ్ నగర్ లో నూతనంగా ప్రారంభమైన లస్సి స్టోరీ

హైదరాబాద్: జనవరి 21(భారత్ కి బాత్ )   దిల్ సుఖ్ నగర్ లో ఆదివారం నాడు జె.సి. బ్రదర్స్ ఎదురుగా, హనుమాన్ టెంపుల్ వెనుక, మెట్రో పిల్లర్ నెంబర్ 1525 నందు లస్సి స్టోరి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. సంస్థ అధినేత చిన్ని సురేష్ మాట్లాడుతూ మా వద్ద బట్టర్ మిల్క్, లస్సి, ఐస్ క్రీమ్స్, ఫ్రూట్ [...]

పి జె ఏ నేతలకు సన్మానం

హైదరాబాద్: జనవరి 7(భారత్ కి బాత్)   ప్రోగ్రెసివ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యవర్గం హైదరాబాదులో జరిగిన సందర్భంగా ఆదివారం పి జె ఏ నేతలు వుప్పు వీరాంజనేయులు, డి. చెన్నకేశ్వర్ రావు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రోగ్రెసివ్ జర్నలిస్టుల సంఘం ఇన్చార్జి అధ్యక్షుడు టి. హరికృష్ణలకు జరిగిన పరస్పర సన్మాన దృశ్యం. [...]

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ పుల్లెల గోపిచంద్ గారికి అయోధ్య శ్రీరామ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ ఆహ్వనం.

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ పుల్లెల గోపిచంద్ గారికి అయోధ్య శ్రీరామ జన్మభూమి ప్రాణప్రతిష్ఠ ఆహ్వనం. క్రీడా రంగంలో దేశానికి విశేష సేవలందించిన శ్రీ పుల్లెల గోపిచంద్ గారిని 22 జనవరి రోజున జరిగే అయోధ్య శ్రీరామ జన్మభూమి మందిర ప్రాణప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనాలని ఆలయ ట్రస్టు ఆహ్వనాన్ని పంపడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందు పరిషత్ రాష్ట్ర అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ ఆహ్వన పత్రికను అందించారు.. [...]