కర్మాన్ ఘాట్ లో నూతనంగా ప్రారంభమైన గ్రాండ్ కట్స్ యునిసెక్స్ బ్యూటీ సెలూన్
హైదరాబాద్: సెప్టెంబర్ 2(భారత్ కి బాత్) కర్మాన్ ఘాట్ ఎక్స్ రోడ్లో పద్మా నగర్ కాలనీ, వెంకటేశ్వర హాస్పిటల్ ప్రక్కన ఆదివారం నాడు లింగోజిగూడ కార్పొరేటర్, జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రాండ్ కట్స్ యునిసెక్స్ బ్యూటీ సెలూన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాని పి. వినోద్ కుమార్ మాట్లాడుతూ మా వద్ద ఆడ, మగ, చిన్న పిల్లలకు చౌకైనా [...]