ప్రభుత్వం ఆరెకటికల కోసం రూ.500 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి: జి. అశోక్ కుమార్
హైదరాబాద్: జనవరి 27(భారత్ కి బాత్) తెలంగాణాలో జనాభా ప్రతిపాదికన ఆరెకటిక కులానికి రూ.500 కోట్లతో కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలని ఆరెకటిక అభివృద్ధి సంఘం అధ్యక్షులు జి. అశోక్ కుమార్ అన్నారు. కోఠి హనుమాన్ టెక్ డి లోని బీసీ సాధికారత భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జనాభా పది లక్షలకు పైమాటే ఉన్నారన్నారు. తెలంగాణ కోసం మా ఆరెకటిక బిడ్డ [...]