దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కళ్యాణ్ కార్ జాంగిర్ జి
హైదరాబాద్: జనవరి 25(భారత్ కి బాత్)
జ్యోతిరావు పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువారం నాడు 14వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ప్రజా చైతన్య అవార్డు ప్రోగ్రాంలో తెలంగాణ ఆరెకటిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కళ్యాణ్ కార్ జాంగిర్ జి చేస్తున్న సేవలను గుర్తించి దైవజ్ఞ శర్మ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగింది.