ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని మర్యాదపూర్వకంగా కలిసిన సంపంగి శ్రీశైలం
హైదరాబాద్: డిసెంబర్ 26(భారత్ కి బాత్)
హైదరాబాదులో భారత రాష్ట్ర సమితి నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, బీసీలందరికీ 42 శాతం రిజర్వేషన్లు పొందేందుకు, తన వంతు బాధ్యతను నిర్వహిస్తానని తెలిపినందున ధన్యవాదాలు తెలియజేసిన రంగారెడ్డి జిల్లా బీసీ మహాసభ ఉపాధ్యక్షులు సంపంగి శ్రీశైలం.