జోగు మల్లేష్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద కార్యక్రమం
రంగారెడ్డి: సెప్టెంబర్ 17(భారత్ కి బాత్) ఎల్బీనగర్ నియోజకవర్గం సాగర్ రింగ్ రోడ్డు వద్ద జోగు మల్లేష్ అండ్ బ్రదర్స్ ఆధ్వర్యంలో సోమవారం గణేష్ పూజ మహోత్సవం మరియు అన్నప్రసాద కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జోగు మల్లేష్ మాట్లాడుతూ 2008వ సంవత్సరం నుండి వినాయక ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ సంవత్సరం కూడా 600 మందికి అన్నదాన [...]