Search for:
  • Home/
  • Tag: @Telugunews

వీరాంజనేయ భక్త సమాజం వారి మహా గణపతిని దర్శించుకోనున్న అందెల శ్రీరాములు

రంగారెడ్డి: సెప్టెంబర్ 14(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బడంగ్పేట్ గ్రామంలోని శ్రీ వీరాంజనేయ భక్త సమాజం వారి యొక్క మహా గణనాథుడిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ శనివారం సాయంత్రం 7:30 గంటలకు బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ బిజెపి నాయకులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామని తెలిపారు. కావున భారతీయ జనతా పార్టీ [...]

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: సెప్టెంబర్ 12(భారత్ కి బాత్)   వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా గురువారం గడ్డిఅన్నారం డివిజన్‌లోని మధురపురి కాలనీ, లలితానగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి గణపతి మహదేవుని ఆశీస్సులు కోరుతూ అన్నదాన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని ప్రజలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ డివిజన్ అధ్యక్షులు [...]

మంచర్ల సిద్దేశ్వర్ ప్లంబర్ అసోసియేషన్ కర్మాన్ ఘాట్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమం

హైదరాబాద్: సెప్టెంబర్ 12(భారత్ కి బాత్)   ఎల్. బి. నగర్ నియోజకవర్గం కర్మాన్ ఘాట్ లో బుధవారం నాడు ప్లంబర్ అసోసియేషన్ కర్మాన్ ఘాట్ మరియు మంచర్ల సిద్దేశ్వర్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రుల్లో భాగంగా పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ సందర్భంగా మంచర్ల సిద్దేశ్వర్ మాట్లాడుతూ గత 43 సంవత్సరాలుగా వినాయకుని పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. లడ్డు వేలం పాటలో అందరు ఉత్సహంగా పాల్గొoటారని అన్నారు. ఈ [...]

మేడిగడ్డ కత్వా బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి

తాత్కాలికంగా వెళ్ళటానికి రహదారిపై మరమ్మతులు చేపట్టాలని ఆదేశించిన ఎమ్మెల్యే   రంగారెడ్డి: సెప్టెంబర్ 11(భారత్ కి బాత్) ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తాండ, శంకర్ కొండ తాండ గ్రామపంచాయతీల మధ్య నిర్మిస్తున్న కత్వా వాగు బ్రిడ్జి నిర్మాణ పనులను కల్వకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి బుధవారం మండలం పంచాయతీ రాజ్ ఏ.ఈ. అభిషేక్ గ్రామ ప్రజలతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి [...]

గ్రీన్ పార్క్ కాలనీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన వినాయక యూత్ అసోసియేషన్ సభ్యులు

హైదరాబాద్: సెప్టెంబర్ 11(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం లింగోజిగూడ డివిజన్ గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 3 లో వినాయక యూత్ అసోసియేషన్ వారు వినాయక నవరాత్రుల్లో భాగంగా పూజలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా వినాయకుని పూజలు నిర్వహిస్తున్నామని తెలిపారు. లడ్డు వేలం పాటలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ సొంత గృహాలు నిర్మించుకుంటూ, వారు [...]

కుంట్లూరు రాజీవ్ గృహకల్ప దగ్గర చాయ్ గరమ్ ఘనంగా ప్రారంభం

రంగారెడ్డి: సెప్టెంబర్ 7(భారత్ కి బాత్)   కుంట్లూరు నుండి గౌరెల్లి వెళ్లే దారిలో రాజీవ్ గృహకల్ప దగ్గర బి. కిషోర్ నేతృత్వంలోని చాయ్ గరమ్ ను ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ ఫస్ట్ వార్డ్ కౌన్సిలర్ గ్యారల శ్రీనివాస్ గౌడ్, కుంట్లూరు వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వయం ఉపాధి మార్గాన్ని ఎంచుకున్నందుకు చాయ్ గరమ్ యజమాని [...]

హస్తినాపూర్ లో నూతనంగా ప్రారంభమైన సారధి గ్రాండ్ హోటల్

రంగారెడ్డి: సెప్టెంబర్ 6(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని హస్తినాపురం డివిజన్ లో నూతన సారధి గ్రాండ్ హెూటల్ గురువారం బి. యన్. రెడ్డి డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్లు మొద్దు లచ్చిరెడ్డి మరియు కార్పొరేటర్లు, ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి, సుజాత నాయక్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన రెస్టారెంట్ ప్రారంభించిన యజమానులకు శుభాకాంక్షలు తెలుపుతూ [...]

వనస్థలిపురంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు 2024

రంగారెడ్డి: సెప్టెంబర్ 3(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం వనస్థలిపురం డివిజన్ లోని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ రీజియన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆర్ఆర్ డిస్టిక్ వారి సౌజన్యంతో సీనియర్ సిటిజన్ ఫోరం బిల్డింగ్ నందు రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో 25 మంది రక్తదాతలు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ [...]

కర్మాన్ ఘాట్ లో నూతనంగా ప్రారంభమైన గ్రాండ్ కట్స్ యునిసెక్స్ బ్యూటీ సెలూన్

హైదరాబాద్: సెప్టెంబర్ 2(భారత్ కి బాత్)   కర్మాన్ ఘాట్ ఎక్స్ రోడ్లో పద్మా నగర్ కాలనీ, వెంకటేశ్వర హాస్పిటల్ ప్రక్కన ఆదివారం నాడు లింగోజిగూడ కార్పొరేటర్, జిహెచ్ఎంసి ఫ్లోర్ లీడర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రాండ్ కట్స్ యునిసెక్స్ బ్యూటీ సెలూన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాని పి. వినోద్ కుమార్ మాట్లాడుతూ మా వద్ద ఆడ, మగ, చిన్న పిల్లలకు చౌకైనా [...]

నూతనంగా ప్రారంభమైన ఎస్పీ చాయ్ వాలా

రంగారెడ్డి: ఆగష్టు 31(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం మనసానిపల్లి వెళ్లే దారిలో మంజు బేకారి ఎదురుగా మొహ్మద్ రియాజ్, సయ్యద్ షహీద్ సంయుక్త నేతృత్వంలో ఎస్పీ చాయ్ మేలా ను ముఖ్యఅతిథిగా విచ్చేసిన మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ ఇది తమ సెకండ్ బ్రాంచ్ అని తెలిపారు. ఎండీ ఘోస్ మాట్లాడుతూ మా వద్ద ఇరానీ చాయ్ అద్భుతంగా [...]