ఆటోనగర్ లో అధ్యక్షులు నాగరాజు ఆధ్వర్యంలో 138వ మేడే ఉత్సవాలు
రంగారెడ్డి: మే 2(భారత్ కి బాత్) మేడే స్ఫూర్తితో భవిష్యత్తు ఉద్యమాలను రూపకల్పన చేసుకోవాలి. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్ర చారి 138వ మే డే ఉత్సవాలను హయత్ నగర్ మండల సమితి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అధ్యక్షులు గోల్కొండ నాగరాజు సారధ్యంలో ఆటోనగర్ ఇసుక లోడింగ్ అన్లోడింగ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఎ.ఐ.టి.యు.సి జేండాను ఆవిష్కరించిన సి.పి.ఐ పార్టీ [...]