Search for:
  • Home/
  • क्षेत्र/
  • చేవెళ్లలో ఎగిరేది బిజెపి జెండానే: అందెల శ్రీరాములు యాదవ్

చేవెళ్లలో ఎగిరేది బిజెపి జెండానే: అందెల శ్రీరాములు యాదవ్

రంగారెడ్డి: ఏప్రిల్ 29(భారత్ కి బాత్)

 

బడంగ్ పేట కార్పొరేషన్ బాలాపూర్ లో బీజేపీ శ్రేణులు ప్రచారం నిర్వహించారు. అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న అందెల శ్రీరాములు యాదవ్. బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బడంగ్ పేట కార్పొరేషన్ బీజేపీ నాయకులు పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, నవారు శ్రీనివాస్ రెడ్డి, జీఎస్ జోరాల ప్రభాకర్, కొంతం ప్రకాష్ రెడ్డి, లక్ష్మారెడ్డి, గడ్డం వెంకటేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు గుండె నాగార్జున బాబు, బంద్యాల శంకర్ రెడ్డి, రావుల మల్లేష్, సంపత్ రెడ్డి, గణేష్ సహా పలువురు బీజేపీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required