ఆటోనగర్లో అధ్యక్షులు ఆంజనేయులు ఆధ్వర్యంలో 138వ మేడే ఉత్సవాలు
ఎల్. బి. నగర్: మే 2(భారత్ కి బాత్) మన్సూరాబాద్ డివిజన్ ఆటోనగర్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని టిపిసిసి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ కార్మికులకు హామీ ఇచ్చారు. బుధవారం నాడు మే డే సందర్భంగా ఆటోనగర్ లోని గంగా జమున హోటల్ వద్ద హైదరాబాద్ ఆటోనగర్ మెకానిక్ అసోసియేషన్, సిఐటియు సంయుక్తంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మే డే [...]