పేదలకు అందుబాటులో విద్యాభారతి విద్యాలయం
నూతన భవనం ప్రారంభోత్సవం
రంగారెడ్డి: ఏప్రిల్ 28(భారత్ కి బాత్)
విద్యాభారతి విజ్ఞాన కేంద్ర (VBVK) ఇంటర్నేషనల్ స్కూల్ ను ఆర్ఎస్ఎస్ సంఘ్ చాలక్ మాన్యనీయ డా. మోహన్ భగవత్ నాదర్ గుల్ లో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ అందెల శ్రీరాములు యాదవ్, సంఘ్ పెద్దలు సహా పుర ప్రముఖులు, మహేశ్వరం నియోజకవర్గం పాల్గొన్నారు.