వివాహానికి బియ్యం అందజేసిన మాజీ ఉపసర్పంచ్ మల్లేష్
రంగారెడ్డి: ఏప్రిల్ 23(భారత్ కి బాత్) ఆమనగల్లు మండలంలోని మేడిగడ్డ తండా గ్రామపంచాయతీలో నిరుపేద కుటుంబానికి చెందిన నేనావత్ అనిత-మలిగ్గా నాయక్ ల కుమార్తె మంజుల వివాహానికి మేడిగడ్డ తండా గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్ ఆధ్వర్యంలో 100 కేజీల బియ్యాన్ని, మేడిగడ్డ తండా మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్ వారి కుటుంబ సభ్యులకు అందజేసినారు. ఈ సందర్భంగా మాజీ ఉపసర్పంచ్ మల్లేష్ నాయక్ మాట్లాడుతూ మేడిగడ్డ [...]