SHMV Foundation వారి అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది..
SHMV Foundation వారి అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది.. హైదరాబాద్: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ప్రొపెసర్ జయశంకర్ పార్క్ వనస్థలిపురం లో SHMV Foundation వారి ఆధ్వర్యం లో యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం కాలనీవాసులు పాల్గొన్నారు.. వారు ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ఫౌండేషన్ అభినందించి దీవించారు. సంస్థ వ్యవస్థాపకుడు డా గుండాల విజయ కుమార్ భారతీయ సంస్కృతిని [...]