Search for:
  • Home/
  • क्षेत्र/
  • SHMV Foundation వారి అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది..

SHMV Foundation వారి అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది..

SHMV Foundation వారి అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది..

హైదరాబాద్:  అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ప్రొపెసర్ జయశంకర్ పార్క్ వనస్థలిపురం లో SHMV Foundation వారి ఆధ్వర్యం లో యోగా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం కాలనీవాసులు పాల్గొన్నారు.. వారు ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు ఫౌండేషన్ అభినందించి దీవించారు. సంస్థ వ్యవస్థాపకుడు డా గుండాల విజయ కుమార్ భారతీయ సంస్కృతిని నిలబెట్టే కళలు మరియు దేశానికి మూలమైన భాషలను కాపాడాలని ఈ సంస్థయొక్క ముఖ్య ఉద్దేశ్యం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకుడు డా. గుండాల విజయ కుమార్, సంస్థ ఉపాధ్యక్షుడు నాయని శ్రీకాంత్ రెడ్డి, సభ్యుడు కిరణ్ గౌడ్ పాలుపంచుకున్నారు.. కార్యక్రమంలో పాలుపంచుకున్నవారందరికీ రాగి జావా అందించి కార్యకమంకు ముగింపు పలికారు.

 

Oplus_131072

Leave A Comment

All fields marked with an asterisk (*) are required