సబితమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సయ్యద్ అజ్జు
రంగారెడ్డి: మే 5(భారత్ కి బాత్)
మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ గౌరవ శాసన సభ్యులు సబిత ఇంద్రారెడ్డిని వారి జన్మదిన సందర్భముగా మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జల్పల్లి సోషల్ మీడియా కన్వీనర్ సయ్యద్ అజ్జు. ఈ సందర్భంగా సయ్యద్ అజ్జు మాట్లాడుతూ నిండు నూరేళ్లు ఆరోగ్యవంతురాలుగా, ప్రజల్లో మమేకమై, ప్రజలకు మరింత సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలపడం జరిగింది.