అంగరంగ వైభవంగా గుండాల అనుబంధ గ్రామం లక్ష్మీ గూడెం లో శ్రీ రాముని కళ్యాణం
అంగరంగ వైభవంగా గుండాల అనుబంధ గ్రామం లక్ష్మీ గూడెం లో శ్రీ రాముని కళ్యాణం రంగారెడ్డి: భారత్ కి బాత్ న్యూస్ 17-04-2024 రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం పరిధి లో గుండాల అనుబంధ గ్రామం లక్ష్మీగూడెం లో శ్రీ రాముని కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ శ్రీ రాముల వారి కల్యాణం చూడడానికి పెద్ద మొత్తం లో భక్తులు వచ్చారు. ఆ గ్రామం శ్రీ రామ నామం [...]