Search for:
  • Home/
  • Tag: @Telugunews

తోటిరెడ్డి రామచంద్రారెడ్డి పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

రంగారెడ్డి: ఆగష్టు 31(భారత్ కి బాత్)   ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పెద్ద అంబర్పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటిరెడ్డి రామచంద్రారెడ్డి పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం పెద్ద అంబర్పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతోమంది విద్యార్థిని, విద్యార్థులకు చక్కని విద్యను అందించడంలో తోటిరెడ్డి [...]

నూతన వధూవరులను ఆశీర్వదించిన విజయ్ రాథోడ్

రంగారెడ్డి: ఆగష్టు 29(భారత్ కి బాత్)   ఆమనగల్లు మండలంలోని శంకర్ కొండ తాండ గ్రామ పంచాయతీకి చెందిన నేనావత్ రాంగి, రవి నాయక్ కుమారుడు సిద్దు రిసెప్షన్ వేడుకలకు కె.ఎన్.ఆర్ యువసేన జిల్లా నాయకులు విజయ్ రాథోడ్ కుటుంబ సభ్యులతో కలిసి గురువారం శంకర్ కొండ తాండలో జరిగిన కార్యక్రమంలో హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జాను నాయక్, సందీప్ నాయక్, శారదా, దేవి, బమని [...]

ఆనంద్ నగర్ లో నూతనంగా ప్రారంభమైన ట్రూ హెల్త్ డయాగ్నస్టిక్స్ మరియు క్లినిక్

రంగారెడ్డి: ఆగష్టు 27(భారత్ కి బాత్)   ఉప్పల్ మండల్, ఆనంద్ నగర్ ఫతుల్లగూడాలో తాజా టిఫిన్ ఎదురుగా సోమవారం నాడు ట్రూ హెల్త్ డయాగ్నస్టిక్స్ మరియు క్లినిక్ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, అరుణ సురేందర్ యాదవ్ లు హాజరయ్యారు. డైరెక్టర్, న్యూరో సర్జన్ డా. ఎమ్. జయవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ మా వద్ద అత్యాధునికమైన టెక్నాలజీ, అనుభవజ్ఞులైన డాక్టర్లు ఉన్నారని, పేద ప్రజలకు అతి [...]

బి. ఎన్. రెడ్డిలో నూతనంగా ప్రారంభమైన వేవ్ సెలూన్

రంగారెడ్డి: ఆగష్టు 25(భారత్ కి బాత్) ఎల్. బి. నగర్ నియోజకవర్గం బి. ఎన్. రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని బి. ఎన్. రెడ్డి నగర్ ఫేస్ 1లో నూతన వేవ్ సెలూన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బి. ఎన్. రెడ్డి నగర్ డివిజన్ జిహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చి రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో యజమాని పోరెడ్డి యశ్వంత్ రెడ్డి, మరియు అతని టీం సభ్యులు, పార్టీ నాయకులు [...]

సైదాబాద్ లో నూతనంగా ప్రారంభమైన ఇండియన్ డెంటల్ స్పెషాలిటీస్

హైదరాబాద్: ఆగష్టు 25(భారత్ కి బాత్)   మలక్పేట్ నియోజకవర్గం సైదాబాద్ డివిజన్లో కదారియా మసీదు పక్కన ఆదివారం నాడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఇండియన్ డెంటల్ స్పెషాలిటీస్ హాస్పిటల్ ను ప్రారంభించారు. ఇందులో భాగంగా మలక్పేట్ నియోజకవర్గం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలలా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డెంటల్ సర్జన్ డాక్టర్ మహమ్మద్ ఇంతియాజ్ మాట్లాడుతూ మా వద్ద ప్రత్యేకంగా డెంటల్ స్కానర్స్ కూడా [...]

కొంగరకలాన్ లో ప్రారంభమైన కేన్స్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కేంద్రం

ముఖ్య అతిథులుగా పాల్గొన్న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి రంగారెడ్డి: ఆగష్టు 24(భారత్ కి బాత్)   రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజికవర్గం ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్‌ ప్రాంతంలో నెలకొల్పిన కేన్స్ ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ పరిశ్రమను శుక్రవారం మధ్యాహ్నం రాష్ట్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మరియు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ [...]

సంతోష్ నగర్ లో నూతనంగా ప్రారంభమైన స్పైస్ అరేబియన్ మండి

హైదరాబాద్: ఆగష్టు 24(భారత్ కి బాత్)   హైదరాబాదులోని సంతోష్ నగర్ లో శ్రీనివాస్ హాస్పిటల్ ఎదురుగా శుక్రవారం నాడు స్పైస్ అరేబియన్ మండి ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా యాకత్ పురా ఎమ్మెల్యే జనాబ్ మెహరాజ్ హుస్సేన్ సాహేబ్ పాల్గొనన్నారు. యజమానులు వెంకట్ శివ్ రామ్, వినయ్, ఉదయ్ లు మాట్లాడుతూ మా వద్ద చికెన్ మండి, మటన్ మండి, ఫిష్ మండి ఫుడ్ ఐటమ్స్ ప్రత్యేకంగా లభించునని [...]

వారాహి భవన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న శేఖర రావు పేరాల

హైదరాబాద్: ఆగష్టు 23(భారత్ కి బాత్)   ఐఎస్ సదన్ డివిజన్లోని భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి ఎదురుగా వినయ్ నగర్ కాలనీలో జి. దివ్యవాణి నేతృత్వంలో వారాహి భవన్ ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శేఖర్ రావు పేరాల, ఐ ఎస్ సదన్ కార్పొరేటర్ శ్వేతా మధుకర్ రెడ్డి, సైదాబాద్ కార్పొరేటర్ అరుణ రవీందర్ రెడ్డి, ఆర్కే పురం కార్పోరేటర్ రాధ ధీరజ్ రెడ్డి హాజరై [...]

దళిత బిడ్డ పెళ్లికి చేయూతనిచ్చిన ఉప్పల ఫౌండేషన్

హైదరాబాద్: ఆగష్టు 22(భారత్ కి బాత్)   హైదరాబాద్ లోని నాగోల్ లో ఉప్పల శ్రీనివాస్ గుప్త క్యాంపు కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం మేడిపల్లి గ్రామానికి చెందిన (ఎస్సీ మాదిగ సామజిక వర్గం) మోటం గణేష్ జగదాంబల కుమార్తె మౌనిక వివాహానికి పుస్తె మెట్టెలు, చీర, గాజులను టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు [...]

ఆర్య వైశ్యులకు వెన్నంటే ఉంటా

టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త  ఆర్య వైశ్య భవన నిర్మాణానికి లక్ష రూపాయలు ఆర్ధిక సహాయం అందజేత హైదరాబాద్: ఆగష్టు 18(భారత్ కి బాత్) ఆర్య వైశ్యులకు అండగా ఉంటానని టీపీసీసీ ప్రచార కమిటీ రాష్ట్ర కో కన్వీనర్ అంతర్జాతీయ ఆర్యవైశ్య ఫెడరేషన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల [...]