Search for:
  • Home/
  • Tag: @Telugunews

బాలాపూర్ లో నూతనంగా ప్రారంభమైన న్యూ అరేబియన్ మండి @37 అరేబియన్ రెస్టారెంట్

రంగారెడ్డి: ఆగష్టు 17(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ రోడ్ లో గణేష్ చౌక్ వద్ద శనివారం నూతనంగా న్యూ అరేబియన్ మండి @37 అరేబియన్ రెస్టారెంట్ ను యజమానులు ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమానులు సయ్యద్ జావీద్, సయ్యద్ వాజీద్, సయ్యద్ బషీర్ లు మాట్లాడుతూ మా వద్ద శుభ్రమైన, నాణ్యమైన భోజనాన్ని(మండి) ప్రజలకు అందిస్తున్నామని, ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు. మటన్ మండి, [...]

హస్తినాపురంలో శ్రీ చక్రేశ్వరి ఇంటర్నేషనల్ స్కూల్లో ఎస్ కే యం ఫైన్ ఆర్ట్స్ అకాడమీ ప్రారంభం

రంగారెడ్డి: ఆగష్టు 16(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్లోని విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలనీ శ్రీ చక్రేశ్వరి ఇంటర్నేషనల్ స్కూల్లో జెండా ఆవిష్కరణ మరియు ఎస్ కే యం ఫైన్ ఆర్ట్స్ అకాడమీను ముఖ్య అతిథిగా విచ్చేసిన హస్తినాపురం డివిజన్ కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ చక్రేశ్వరి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ శ్రీనివాస చారి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు, సాంస్కృతిక [...]

బాలాపూర్ లో నూతనంగా ప్రారంభమైన సాయి బాబా ట్రేడర్స్(సానిటరీ)

రంగారెడ్డి: ఆగష్టు 15(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో బాలాపూర్ 17వ డివిజన్ కి చెందిన సాయి హోమ్స్ కాలనీ వద్ద పెయింట్ షాప్ ప్రారంభించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నరసింహారెడ్డి. యజమానులు రమేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్ లు మాట్లాడుతూ మా వద్ద పెయింట్స్, హార్డ్వేర్, పాలిష్ ఐటమ్స్, టూల్స్, జెకె పుట్టి, [...]

బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ ఆధ్వర్యంలో హార్ ఘర్ తిరంగా- తిరంగా యాత్ర

తిరంగా యాత్రలో పాల్గొన్న వేలాదిమంది యువతీ, యువకులు   హైదరాబాద్: ఆగష్టు 14(భారత్ కి బాత్)   78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా – తిరంగా యాత్ర వేడుకలను బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సెవెళ్ళ మహేందర్ ఆధ్వర్యంలో సాలార్జంగ్ మ్యూజియం పిస్తా హౌస్ నుండి చార్మినార్ వరకు వేలాది మంది యువతీ, యువకులతో తిరంగా యాత్ర ఘనంగా [...]

శ్రీ సాయి నగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ కమిటీ హాల్ ను ప్రారంభించిన ఈటల రాజేందర్

రంగారెడ్డి: ఆగష్టు 12(భారత్ కి బాత్)   ఎల్. బి. నగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ శ్రీ సాయి నగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా శ్రీ సాయి నగర్ కాలనీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి మాట్లాడుతూ కమిటీ హాల్ ను ప్రారంభించిన [...]

శ్రీ పోచమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న చంపాపేట్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి

రంగారెడ్డి: ఆగష్టు 12(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం కర్మన్ ఘాట్ లోని శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయంలో అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్టాపన మరియు ధ్వజ స్థంభం ప్రతిష్ట కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఎరుకల విశ్వనాథ్ గౌడ్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంపాపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. [...]

కుర్మల్ గూడలోని పోచమ్మ దేవాలయంలో బోనాల పండుగకు హాజరైన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

రంగారెడ్డి: ఆగష్టు 4(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లో గల కుర్మల్ గూడలోని పోచమ్మ దేవాలయంలో ఆదివారం నాడు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో, పరస్పర సహకారంతో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి, [...]

రాఘవేంద్ర నగర్ కాలనీలో నూతనంగా ప్రారంభమైన శ్రీ ఆకాంక్ష టి అండ్ టిఫిన్స్

రంగారెడ్డి: జులై 22(భారత్ కి బాత్)   మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపాలిటీ జిల్లెలగూడ రాఘవేంద్ర నగర్ కాలనీలో సోమవారం నాడు నూతనంగా శ్రీ ఆకాంక్ష టి మరియు టిఫిన్స్ ను ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. గౌరవ అతిథిగా పాల్గొన్న మీర్పేట్ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ విక్రం రెడ్డి. ఈ సందర్భంగా యజమాని సంతోష్ మాట్లాడుతూ నాణ్యతలో రుచిలో ఎక్కడ [...]

ఎల్బీనగర్ లో నూతనంగా ప్రారంభమైన ప్రో స్పోర్ట్స్ షాప్

రంగారెడ్డి: జులై 22(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ ఎల్ పి టి మార్కెట్ 2nd ఫ్లోర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన ప్రో స్పోర్ట్స్ షాపును సోమవారం నాడు ఉదయం ఎల్బీనగర్ కంటెస్టెడ్ ఎమ్యెల్యే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ గౌడ్ మాట్లాడుతూ మా సోదరుడు కరణ్ గౌడ్ స్పోర్ట్స్ షాపును ఏర్పాటు చేయడం [...]

ఘనంగా మాడురి శ్రీనివాస్ గుప్తా ప్రమాణ స్వీకార మహోత్సవం

రంగారెడ్డి: జులై 22(భారత్ కి బాత్)   ఎల్బీనగర్ నియోజకవర్గం కొత్తపేటలోని న్యూ మారుతి నగర్ కమిటీ హాల్ లో ఆర్య వైశ్య ప్రముఖులు, కుటుంబ సభ్యులు, ఆర్య వైశ్య బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా జరిగింది. ఈ ప్రమాణస్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, టూరిజం కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, మొగుల్లపల్లి ఉపేందర్ గుప్తా, నాచం ప్రభాకర్ గుప్తా, మంచుకొండ [...]